280 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖ చింతపల్లిలో మరో చోట కూడా 280 కేజీల గంజాయిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.గంజాయి తరలిస్తున్న ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.గంజాయి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు ఆటోలను…

200 కిలోల గంజాయి పట్టివేత

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర వద్ద పోలీసులు తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న రెండు వందల కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.