భట్టి విక్రమార్క దీక్ష భగ్నం

కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సీఎల్పీలో చీలిక వర్గాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ భట్టి దీక్షకు దిగారు. గత మూడు రోజులుగా ఆయన దీక్ష…