ఫ్రోజెన్ ప్యాంట్...మనిషి లేకుండా నిలబడే ప్యాంట్స్

హాలీవుడ్ సినిమాల్లో కొన్ని పాత్రలకు అద్భుత శక్తులుంటాయి. ఒకరు నీటిని ఉపయోగించుకుని బలవంతులైతే…మరొకరు నిప్పుతో శక్తివంతులవుతారు. ఇదంతా పక్కా సినిమా స్క్రిప్ట్ ప్రకారం గ్రాఫిక్స్‌తో చేసే మాయాజాలం. ఇలాంటి సాహసాలు వాస్తవ జీవితంలో కుదరవు. అయితే…ప్రకృతి ప్రత్యేకంగా మనిషి రూపంలో ఉండనవసరం…

సలసల మరిగే నీళ్లు కూడా ఆవిరైపోయేంత చలి!

చలి ఎంత భయం పుట్టిస్తుందంటే…డిసెంబర్ నెల చివర్లో బైక్‌పై ఓ పది నిమిషాలు 40 స్పీడులో వెళ్తే వేళ్లు కొంకర్లు పోతాయి. అంత వణుకుపుట్టిస్తుంది చలి…అలాంటిది గత కొద్ది రోజులుగా అమెరికాలో చలి మైనస్ 50 డిగ్రీలు ఉందంటే అక్కడి వారి…