చంద్రయాన్‌–2 ప్రయోగానికి ప్రధాని రాక

షార్‌నుంచి జూలై 15న ఇస్రో నిర్వహించనున్న చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని తిలకించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని తెలిసింది. ఆయనతో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ కూడా హాజరుకానున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ,సీఎం జగన్

తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయం లోపలికి వచ్చిన మోదీకి ఆలయ అధికారులు, పండితులు ఘనస్వాగతం పలికారు.గవర్నర్ నరసింహన్ , ఏపీ సీఎం వైఎస్ జగన్‌లతో కలిసి మహాద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం రంగనాయకుల…

ఏపీ అభివృద్ధికి సహకారం..మోదీ హామీ

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండవసారీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన మోడీ ‘ప్రజా ధన్యవాద సభ’లో పాల్గొన్నారు. తిరుపతి సమీపంలోని…

ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన

ఐదేళ్ల క్రితం తొలిసారి ప్రధాని పగ్గాలు అందుకున్న నరేంద్రమోదీ వెంటనే భూటాన్‌ పర్యటనకు వెళ్లారు. ఇలా భూటాన్ ను సందర్శించడం ద్వారా ఇరుగుపొరుగు దేశాలతో మైత్రీబంధానికి భారత్‌ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా చాటారు. తాజాగా రెండోసారి అధికారం చేపట్టిన ఆయన మాల్దీవుల…