కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రక్రియను మరోసారి తెరపైకి తెచ్చారు. సార్వత్రిక ఎన్నికలు ఐదో దశ కూడా పూర్తి కావడంతో మరోసారి కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో సమావేశమై ఫెడరల్‌ ఫ్రంట్‌…

సీఎం పినరయ్‌తో భేటీ కానున్న కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రాష్ట్రాల బాట పడుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇవాళ కేరళ వెళ్తున్నారు. అక్కడి సీఎం పినరయ్‌తో భేటీ కానున్న కేసీఆర్.. ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యాలను, భవిష్యత్‌ కార్యాచరణను ఆయనకు వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు…

51 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు...

 శబరిమల ఆలయంలోకి గత మూడు నెలలుగా ప్రవేశించిన మహిళల జాబితాను కేరళ ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు అందించింది. మొత్తం 51 మంది మహిళలతో కూడిన జాబితాను కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కౌన్సెల్ కోర్టు ముందు ఉంచింది. సెప్టెంబర్…

శబరిమల ఆలయ దర్శనం చేసుకున్న మరో మహిళ

జనవరి 1వ తేదీన తెల్లవారు జామున ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ విషయం కాస్త మీడియా ద్వారా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఇక కేరళలో అయితే అల్లర్లు, దాడులు కూడా జరిగాయి. ఆఖరికీ కేరళ…