ఎమ్మెల్యేగా ఓడిపోయారు...ఎంపీలుగా గెలిచారు

వారంతా ఎమ్మెల్యేలుగా ఓడి పోయారు.. కానీ లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పార్టీ మారి ఎంపీలుగా గెలుపొందారు….ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన సోయం బాపురావు, పెద్దపల్లి ఎంపీగా గెలిచిన బొర్లకుంట వెంకటేష్ నేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఓటమి బాధను దిగమింగుకుని…

ఉమ్మడి కరీంనగర్ లో త్రిముఖ పోరు

పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. 23న అందరి జాతకాలు బయటపడనున్నాయి. ఎవరి భవితవ్యం ఏంటో తేలనుండడంతో…అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్పప్పటికీ…ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మరింత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఓటర్ నాడీ అర్థం కాక…