మల్కాజ్‌గిరిలో రేవంత్ నెగ్గుకొస్తారా?

మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఇక్కడ ప్రధాన పోరు అధికార టీఆర్ఎస్,కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది.మల్కాజ్‌గిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉప్పల్,మల్కాజ్ గిరి,కంటోన్మెంట్,కుత్బుల్లాపూర్,కూకట్‌పల్లి,మేడ్చల్,ఎల్బీనగర్ నియోజకవర్గాలున్నాయి.ఇక్కడ పార్టీల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే…ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎల్బీనగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్…