పాక్ లో న్యూస్ యాంకర్‌ కాల్చివేత

పాకిస్థాన్‌లోని న్యూస్ యాంకర్ మురీద్ అబ్బాస్‌ కాల్చివేత ఘటన సంచలనం సృష్టించింది. మురీద్ అబ్బాస్‌ కరాచీలోని బోల్ అనే న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నాడు. గత రాత్రి బులెటిన్ చదవి బయటకు వచ్చిన మురీద్ అబ్బాస్…కారులో ఇంటికి బయలుదేరాడు. ఆఫీస్‌కు…