65 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది

సహజంగా ఆడవారికి ఋతుక్రమం 45 ఏళ్లకు ముగుస్తుంది. ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత మళ్లీ గర్భం దాల్చడం అసంభవం. కానీ జమ్మూ కాశ్మీర్‌లోని ఓ మహిళ 65 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వైద్య చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని…