తల్లులూ... ఏమిటీ దారుణాలు...!?

తల్లి… ప్రత్యక్ష దైవం. తల్లి… కళ్ల ముందు కదలాడే దేవత. తల్లి… జీవితాన్ని ఇచ్చిన నిరంతర పూజ్యరాలు. కానీ క్షణికావేశం ఆ తల్లిని కర్కశంగా మారుస్తోంది. జీవితంపై తల్లికి కలిగిన విరక్తి అన్నెం, పున్నెం ఎరుగని చిన్నారులను చిదిమేస్తోంది. అక్కడా, ఇక్కడా…

నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

నేపాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి 43 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని రెస్క్యూ టీం కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల దాటికి దాదాపు 20 జిల్లాలు జలమయ్యాయి. పురాతన…

కన్న కొడుకుని వదిలేసిన తండ్రి

కుమారుడిని తన తండ్రే రైల్వేస్టేషన్‌లో వదిలి వెళ్లిన ఘటన జగిత్యాల సమీపంలోని లింగంపేట రైల్వేస్టేషన్‌లో చోటు చేసుంది. కామారెడ్డికి చెందిన రాజు అనే వ్యక్తి తన కుమారుడిని స్టేషన్‌లోనే వదిలి వెళ్లిపోయాడు. తండ్రి కోసం ఏడుస్తున్న వినయ్ నుంచి వివరాలు తెలుసుకున్న…

షిప్పింగ్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్లపై ఇరాన్‌ దాడి...తిప్పికొట్టిన అమెరికా

అమెరికా-ఇరాన్‌ మధ్య భారీ ఎత్తున సైబర్‌ యుద్ధం మొదలైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇరాన్‌కు చెందిన సైబర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అమెరికాకు చెందిన షిప్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసింది. దీని ఆధారంగా పౌర నౌకలను, యుద్ధ…