కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఈసీ హెచ్చరిక

భారత ఆర్మీని ‘మోదీజీ సేన’ అన్నందుకు కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.ఎన్నికల ప్రచారంలో భద్రతా బలగాలకు సంబంధించిన అంశాల గురించి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది.…

దేశంలోని తాజా వార్తలు

వీవీప్యాట్లపై సుప్రీం తీర్పు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని సుప్రీం కోర్టు…

తొమ్మది సభ్యులతో లోక్‌పాల్‌..ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవనం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ ఈ పేర్లను సిఫార్సు చేయగా,…

ముప్పై ఏళ్లుగా ఉన్న డ్రైవర్‌ని హత్య చేసిన డాక్టర్

ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన డాక్టర్లే ప్రాణాలను తీయడానికి పూనుకుంటే…అదికూడా చిన్న కోపానికే ప్రాణాలు తీసేంత దారుణమైన నిర్ణయం తీసుకుంటే…ఇటువంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌నే హత్య చేసి..ఆనవాళ్లు లేకుండా చేయడానికి యాసిడ్‌లో ఉంచిన ఘటన ఇపుడు సంచలనంగా…