రోడ్లపై డ్రై ఫ్రూప్ట్స్ అమ్ముకునే చిరు వ్యాపారులపై దాడి

లాక్నోలో బిజీగా ఉండే రోడ్లపై డ్రై ఫ్రూప్ట్స్ అమ్ముకునే చిరు వ్యాపారులపై రైట్-వింగ్ గ్రూప్కు చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేసారు.ఈ సంఘటన సెంట్రల్ లక్నో యొక్క డాలిగంజ్లో 5 గంటలకు జరిగింది. వీడియోలో, వర్తకులపై దాడి చేసిన వారు కాశ్మీర్…

కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త వివాదం

కర్ణాటకలోని మాండ్యా పార్లమెంట్‌ స్థానం మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ వైపు దివంగత కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్‌ ఫ్యామిలీ, మరోవైపు తాజా ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబం ఈ స్థానంపైనే మనసు పారేసుకుంటుండటంతో.. ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అంబరీష్ మరణం తర్వాత కాంగ్రెస్ శ్రేణులు…

నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరగనుంది. ఈ సందర్భంగా దాదాపు 30 అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అగ్రిగోల్డ్‌ బాధితులకు నష్ట పరిహారంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అలాగే పలు సంస్థలకు కేబినెట్‌ భూములు కేటాయించనుంది. అలాగే తెలంగాణ-ఆంధ్రా మధ్య డేటా చోరీ…