నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

నేపాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి 43 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని రెస్క్యూ టీం కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల దాటికి దాదాపు 20 జిల్లాలు జలమయ్యాయి. పురాతన…

హిమాలయా వయాగ్రా కోసం వెళ్లి 8 మంది మృతి!

అరుదుగా లభించే వనమూలిక, హిమాలయా వయాగ్రా పేరుగాంచిన ‘యార్సాగుంబా’ కోసం వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యార్సాగుంబా కోసం హిమాలయాలు ఎక్కిన 8 మందిలో ఐదుగురు ఆనారోగ్యంతో…

నేపాల్‌లో బాంబు పేలుళ్లు

నేపాల్‌లో జరిగిన మూడు వేర్వేరు బాంబు పేలుళ్లలో నలుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాఠ్మాండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఆదివారం ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.…

ఒక్క సిగరెట్...విమానాన్నే కూల్చింది!

ఒక చిన్న తప్పు ప్రాణానికే ముప్పు కావచ్చు. ఒకరి నిర్లక్ష్యం ఎంతోమందికి నష్టం కలిగించవచ్చు. అలాంటి ఒక చిన్న తప్పు వల్ల 51 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అదెలా అనుకుంటున్నారా? చదవండి… వాయిస్ రికార్డర్‌ను సంవత్సరం క్రితం మార్చిలో నేపాల్…