హామీల సంగతి సరే...ఉన్న 50 లక్షల ఉద్యోగాలు కూడా మాయం!

నవంబర్ 8, 2016…ఈ తేదీని భారతదేశంలోని ప్రతి పౌరుడు మర్చిపోరు. ప్రధానిగా నరేంద్రమోదీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాత్రికి రాత్రి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దయ్యాయి. దాదాపు 80 శాతం నోట్లకు ఎటువంటి విలువ లేకుండా పోయింది.…

నోట్లరద్దు వల్లే నిరుద్యోగం పెరిగింది

ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనగా విడుదలైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే కలకలం రేపుతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓకు చెందిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)లో ఆశ్చర్యపోయే అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో 45 ఏళ్ల గరిష్టస్ధాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందనేది ఈ సర్వే చెబుతోంది.…