ఏమిటి ఇదంతా... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలత చెందారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదనగా ఉన్నారు. దేశ రాజకీయాలలో జరుగుతున్న మార్పులపై ఒకింత ఆగ్రహాంగా ఉన్నారు. రాజకీయ పార్టీలలో చీలికలు, చేరికలు నానాటికి పెరుగుతుండడం పట్ల సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి…

రేపటి నుంచి పార్లమెంట్‌...నేడు అఖిలపక్షం

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ జరగనుంది. మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక తొలి అఖిలపక్ష భేటీ ఇదే. రేపట్నుంచి జూలై 26వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ భేటీకి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి,…

నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగే.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకుంటున్న సీఎం నేటి ఢిల్లీ…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ,సీఎం జగన్

తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయం లోపలికి వచ్చిన మోదీకి ఆలయ అధికారులు, పండితులు ఘనస్వాగతం పలికారు.గవర్నర్ నరసింహన్ , ఏపీ సీఎం వైఎస్ జగన్‌లతో కలిసి మహాద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం రంగనాయకుల…