లోకేశ్‌ విజయంపై టీడీపీలో ఆందోళన..ఓడిపోతే సినీ నిర్మాత అవతారం!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏనోట విన్నా మంగళగిరి లో ఎవరు గెలుస్తున్నారు అన్న టాపికే వినబడుతోంది. లోకేష్ గెలుస్తారా..లేదా..అనే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ఓకే. లేకుంటే లోకేశ్‌ సినీ నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారా…

లోకేష్ పై ఆర్కే బ్రహ్మాస్త్రం

రాష్ట్రంలోనే అత్యంత హాట్ సీటుగా ఇప్పటికే మంగళగిరికి గుర్తింపు వచ్చింది. ఇక్కడ నారాలోకేష్ పోటీచేస్తుండడమే అందుకు కారణం. వందల కోట్లు కుమ్మరించడానికి.. ఎన్నివేల రూపాయలు పెట్టి అయినా ఓట్లను కొనుగోలు చేయడానికి తెదేపా సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది. ఒకవైపు మంగళగిరిలో పంచడానికి అనే…