చై,అఖిల్ కోసం కథలు వింటున్న నాగార్జున

అక్కినేని కింగ్ నాగార్జున సరిగ్గా ఏడాది క్రితం మంచి ఫామ్ లో ఉన్న హీరో,బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి జోష్ లో ఉన్న నాగ్ ఇప్పుడు ఫుల్ సీరియస్ గా ఉన్నాడు.దానికి కారణం ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరో సినిమాల…