ప్రేమ, అవకాశాల మధ్యలో నలిగి సీరియల్ నటి ఆత్మహత్య

జీవితం మీద ఆశ కోల్పోవడం అంటే మనుషుల పట్ల నమ్మకం కోల్పోవడమే…ఓటమి లేకుండా ఏ మనిషి ఏ దశలోను జీవితాన్ని అనుభవించలేడు. ఇంతపెద్ద ప్రపంచంలో అనుకున్నది జరగకపోతే…ఎంచుకున్న లక్ష్యం నెరవేరకపోతే నష్టమేమీ ఉండదు. సృష్టి.. మనిషికి ఇచ్చిన గొప్ప వరం…జీవించడానికి అనే…