ముందు టైర్ లేకుండానే విమానం ల్యాండింగ్...పైలట్ సమయస్పూర్తికి సెల్యూట్

ఉదయాన్నే లేచి పేపర్ తిరగేస్తే…కారు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, లారీ ప్రమాదాలు అనే వార్తలను ఎక్కువగా చదివేవాళ్లం. ఇపుడు పరిస్థితులు మారాయి, సంఘటనలు మారాయి…ప్రమాదాలకు గురయ్యే వాహనాలూ మారాయి. ఈ మధ్య కాలంలో విమానాల ప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వాతావరణ…