8 నిమిషాల్లోనే..రూ. 778 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్‌!

ప్రఖ్యాత ఫ్రెంచ్‌ చిత్రకారుడు క్లాడ్‌ మోనెట్‌ కుంచె నుంచి జాలువారిన ఓ కళాఖండం వేలంలో రికార్డు ధర పలికింది. మ్యూల్స్‌గా నామకరణం చేసిన ఈ పెయింటింగ్‌ 110.7 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే ఈ పెయింటింగ్ ధర మన ఇండియన్ కరెన్సీలో…