1381 కిలోల శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికి కుట్ర

తిరుపతి ఈవో, జేఈవోలు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని భారతీ తీర్థ స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల జేఈవో ఓ హిందూమత వ్యతిరేకి..అవినీతిపరుడు అంటూ ధ్వజమెత్తారు. శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికే ఈఇవో బ్యాంకు నుంచి బంగారం తీసుకొచ్చాడని…

బోండా ఉమ కు షాక్

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావును విజయవాడ అజిత్‌సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.8న ఎన్నికల ప్రచారంలో తమను చంపుతామని బెదిరించారని పారిశ్రామికవేత్త కోగంటి సత్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బోండా ఉమా,ఆయన కూమారులు సిద్ధార్థ,రవితేజలపై కేసు నమోదు చేశారు.

పవన్ పవర్ పని చేయలేదా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొత్త కెరటం పవన్ కల్యాణ్.ఎన్నికల కురుక్షేత్రంలో కొత్త సైన్యం జనసేన.ప్రజల జీవితాలను మారుస్తానంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్…ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాడోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.తాను ముఖ్యమంత్రి అవుతానో,కానో తనకు తెలియదని…