కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త వివాదం

కర్ణాటకలోని మాండ్యా పార్లమెంట్‌ స్థానం మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ వైపు దివంగత కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్‌ ఫ్యామిలీ, మరోవైపు తాజా ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబం ఈ స్థానంపైనే మనసు పారేసుకుంటుండటంతో.. ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అంబరీష్ మరణం తర్వాత కాంగ్రెస్ శ్రేణులు…

నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరగనుంది. ఈ సందర్భంగా దాదాపు 30 అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అగ్రిగోల్డ్‌ బాధితులకు నష్ట పరిహారంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అలాగే పలు సంస్థలకు కేబినెట్‌ భూములు కేటాయించనుంది. అలాగే తెలంగాణ-ఆంధ్రా మధ్య డేటా చోరీ…

యశ్వంత్‌పూర్ టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద యశ్వంత్‌పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలు ప్యాంట్రి కార్‌లో మంటలు చెలరేగాయి. దీంతో గొల్లప్రోల స్టేషన్ వద్ద ప్రయాణికులు చైను లాగి రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన…