ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన

ఐదేళ్ల క్రితం తొలిసారి ప్రధాని పగ్గాలు అందుకున్న నరేంద్రమోదీ వెంటనే భూటాన్‌ పర్యటనకు వెళ్లారు. ఇలా భూటాన్ ను సందర్శించడం ద్వారా ఇరుగుపొరుగు దేశాలతో మైత్రీబంధానికి భారత్‌ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా చాటారు. తాజాగా రెండోసారి అధికారం చేపట్టిన ఆయన మాల్దీవుల…

ఈనెల 9న ఏపీకి రానున్న ప్రధాని మోదీ

ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన…

మోదీ డ్రీమ్‌ కేబినెట్‌ !

మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈనెల 30 ప్రమాణ స్వీకారం చేయనుంది. దీంతో కేబినెట్‌ కూర్పు కసరత్తు ముమ్మరమైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు పార్టీ సీనియర్‌ నేతలు, ఎన్డీయే పార్టీల నేతలతో సంప్రదింపులు…

కేంద్రంలో తెలుగు మంత్రులు...!?

కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేత్రుత్వంలోని కొత్త ప్రభుత్వంలో తెలుగు వారికి అవకాశం రానుందా… ? దక్షిణాది రాష్ట్రాలలో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులకు మంత్రులగా అవకాశం ఇస్తుందా అంటే…అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు…