అద్వాణీపై మోదీ-షా రాజకీయ వ్యూహం

ఎల్ కే అద్వాణీ…భారతదేశ రాజకీయాల్లో ఎంతో గొప్ప పేరున్న నాయకుడు.సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత.అద్వాణీ ప్రస్తుతం బీజేపీ ప్రకటించిన 184 మంది అభ్యర్థుల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అద్వాణీ పేరు కనిపించలేదు.ఇక్కడి నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేరు…