చంద్రబాబుని పొగిడి వైసీపీలోకి జంప్‌ అయ్యాడు

సీమాంధ్రలో రాజకీయ వాతావరణం వేడేక్కింది. ఊహించిన పరిణామాలతో పాటు ఊహించని పరిణామాలూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదునుచూసి పార్టీ జంప్‌ అయ్యేవాళ్లూ దీన్నే భలే మంచి సమయం అనుకుంటున్నారు. అందరూ ఒకలా పార్టీ జంప్‌ అయితే మాగంటి మాత్రం కాస్త డిఫ్రెంట్‌ రూట్‌లో…