కేరళలో జర్మనీ మహిళ అదృశ్యం...ఇంటర్‌పోల్ గ్లోబల్ అలర్ట్

జర్మన్ నుంచి కేరళ వచ్చిన లీసా అనే మహిళ నాలుగు నెలలగా ఎక్కడా కనిపించకపోవడం సంచలనం సృష్టిస్తుంది. ఆ మహిళకు ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్టు ఇంటర్ పోల్ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో ఒక్క కేరళలోనే కాదు.. దేశ వ్యాప్తంగా…

పడవ బోల్తా పడి 26 మంది జాలర్లు మృతి

క‌రీబియ‌న్ దీవుల్లోని హోండుర‌స్ దేశంలో ప‌డ‌వ బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 26 మంది మ‌ర‌ణించారు. లాబ్‌స్టర్‌ ఫిసింగ్‌పై నిషేధం ఎత్తివేయ‌డంతో అక్కడ జాల‌ర్లు మ‌ళ్లీ చేప‌ల వేట‌కు వెళ్లారు. అయితే వాతావ‌ర‌ణం స‌రిగా లేకపోవడంతో జాల‌ర్ల బోటు మునిగిన‌ట్లు…

సీరియల్ నటి లలిత మిస్సింగ్...

హైదరాబాద్‌లో సీరియల్‌ నటి లలిత మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. అమీర్‌పేట్‌లోని రాజరాజేశ్వరి ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటున్న లలిత కనిపించకుండా పోయింది. ప్రేమ, కల్యాణ వైభవం, స్వర్ణఖడ్గం సీరియల్స్‌లో లలిత నటించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివాని అదృశ్యం...

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివాని అదృశ్యం కలకలం రేపింది. తమ కూతురు శివాని కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.గత రాత్రి ఆమె స్నేహితుడు కాలనీ సమీపంలో వదిలివెళ్లినట్లు…