విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : విపక్షాలు

ఇంటర్‌ బోర్డ్‌ తప్పిదాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే నైతిక బాధ్యత వహించి విద్యామంత్రి ఎందుకు రాజీనామా చేయరని విపక్షాలు నిలదీశాయి. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి. సర్కారు తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు…

దేనికైనా రెడీ : ఎమ్మెల్యే అవ్వాలని బలంగా ఫిక్స్ అయిన నారాయణ

ఎమ్మెల్యేగా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆ మంత్రి… తనకు సహకరిస్తే ఏం కావాలన్నా చేసేస్తున్నారట. అసంతృప్తులను బుజ్జగించేందుకు అడిగనవన్నీ ఇస్తున్నారట. కాదనకుండా చేస్తున్నందున తన గెలుపుకు సహకరించాలని కోరుతున్నారట. పదవులు, పనులు ఎరవేస్తున్నారు సరే…ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే పరిస్థితి…

డాన్స్ చేసి సందడి చేసిన మినిస్టర్ నారాయణ

ఏపీ మంత్రి యువతతో కలిసి పాటలకు స్టెప్పులేశారు. విజయవాడ నగరంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇవాళ పర్యటించారు. రోడ్లు, శానిటేషన్‌ పనులను ఆయన పరిశీలించారు. మురుగునీటి కాలువల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి…