జమ్ము కశ్మీర్‌లో హై అలెర్ట్

జమ్ము కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం స్వాతంత్య్ర దినోత్సవ వేళ జమ్ముకశ్మీర్‌లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణ ప్రాంగణాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని…