ఉత్తరప్రదేశ్‌ తొలి దళిత సీఎం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆమె చరిత్రలో నిలిచారు. భూ ఆక్రమణ కేసులో సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయించిన సాహసం ఆమెది. కరుడు గట్టిన నేరస్తులకు ఆమె సింహ స్వప్నం. ప్రాజెక్టుల అమలులో ప్రపంచ బ్యాంకుకే చుక్కలు చూపించిన…