బీజేపీ, జేడీయూ బంధం ఇక ముగిసినట్లేనా?

బిహార్‌లో అధికార జేడీయూ, మిత్రపక్షం బీజేపీ బంధం తెగిపోయినట్లేనా.. అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ తరువాత జేడీయూ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరుస్తోంది. బిహార్‌లోనే బీజేపీతో పొత్తు…