కాంగ్రెస్‌ నేత తూముకుంట నర్సారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్‌ నేత తూముకుంట నర్సారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే.. ప్రాజెక్ట్ పనులు…