భారీ ధర పలికిన 'మహర్షి' శాటిలైట్ రైట్స్!

మహేశ్ బాబు కెరీర్‌లో చాలా ప్రేస్టేజియస్‌గా తెరకెక్కుతున్న 25వ మూవీ మహర్షి. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అశ్వినీదత్, దిల్‌ రాజు, పీవీపీ సినిమా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రిషి పాత్రలో…