మహేశ్ ఆనందానికి కారణం ఏంటి?

తన 25వ సినిమా హిట్ అవడంతో మహేశ్ బాబు… ఘట్టమనేని అభిమానుల కన్నా ఎక్కువ ఆనందపడుతున్నాడు. రీసెంట్ గా జరిగిన మహర్షి సక్సస్ మీట్ లో అయితే ఏకంగా కాలర్ ఎత్తి మరీ మాట్లాడాడు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మహేశ్,…