ప్రధాని మనిషన్నాడు...తాట తీశారు

పనికొచ్చే ఆలోచనలు చేసేవారికంటే వెధవ తెలివితేటలతో తిరిగేవారు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే ఎవరో ఒకరి పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం అలవాటు చేసుకున్నారు కొందరు. దొరక్కుండా ఉంటే ఎన్నేళ్లైనా కులాసాగా ఉండొచ్చు గానీ, ఒక్కసారి దొరికితే…