ముప్పై ఏళ్లుగా ఉన్న డ్రైవర్‌ని హత్య చేసిన డాక్టర్

ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన డాక్టర్లే ప్రాణాలను తీయడానికి పూనుకుంటే…అదికూడా చిన్న కోపానికే ప్రాణాలు తీసేంత దారుణమైన నిర్ణయం తీసుకుంటే…ఇటువంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌నే హత్య చేసి..ఆనవాళ్లు లేకుండా చేయడానికి యాసిడ్‌లో ఉంచిన ఘటన ఇపుడు సంచలనంగా…

పూరిగుడిసెలో ఉండే ఎమ్మెల్యేకు.. ఇల్లు మంజూరు చేసిన ప్రజలు

సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజలకు ఎన్నికల సమయంలో డబ్బులు పెంచుతారని అందరికీ తెలిసిందే…ఎన్నికల్లో గెలిచాక నాయకులు కనీసం ప్రజల అవస్థలేంటి..ప్రజలకు ఇవ్వాల్సిన కనీస అవసరాలేంటి…అనే మౌళిక విషయాలను కూడా పట్టించుకోరు. అయితే, దేశంలోని ప్రతి రాజకీయ నాయకుడు ఇలానే ఉండరని నిరూపించాడు…

రక్తమోడుతూ... కుక్క చేసిన సహాయం!

జంతువులకు మనుషులతో ఎలా ఉండాలో బాగా తెలుసు..కానీ మనుషులకే సాటి మనుషులతో ఎలా ప్రవర్తించాలో అస్సలు తెలీదు. పైగా, ఎదుటి వాళ్లపై విచక్షణ కోల్పోయి..నీచంగా ప్రవర్తిస్తారు. కుక్కలు తమను పోషించే యజమానుల పట్ల అత్యంత ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. యజమాని జోలికి…

కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న రైతు

రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా లేదని చెప్పే సంఘటన ఇది. కనీసం రైతులు, రుసుములు చెల్లించినా ప్రభుత్వాధికారుల నుంచి ఎటువంటి భరోసా దక్కని హృదయ విదారకమైన ఘటన ఇది. తను ధరఖాస్తు చేసుకున్న ఫైలుని పరిశీలించమని కాళ్లమీద పడి మరీ…