ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మధులిక

ఉన్మాది కత్తివేట్లకు గాయపడ్డ మధులిక మృత్యు ఒడి నుంచి బయటపడింది. పదిహేను రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఇంటర్‌ విద్యార్థిని మధులిక ఆరోగ్యం మెరుగుపడడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు వైద్యులు. తనను ప్రేమించలేదనే ఆగ్రహంతో ఈ…