ప్రేమ పేరుతో యువత పెడదారి!

యువత ప్రేమ పేరుతో పెడదోవపడుతున్నారు. కలిసి చదువకున్న వారినో… కొత్తగా పరిచయమైన వారినో… ప్రేమిస్తున్నానని వెంటపడటం.. కాదంటే ఉన్మాదిలా మారటం.. తరువాత కోరుకునే వారిపై దాడి చేయటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్‌లో జరిగింది. ఒక…

అమ్మాయి దూరం పెట్టిందన్న కోపంతో...

ప్రేమను నిరాకరించిన యువతిపై ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత తనను తాను గాయపరుచుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.మంగళూరులోని శక్తినగర్‌కు చెందిన సుశాంత్, స్థానిక యువతి ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ స్కూల్‌కు వెళ్తారు. మూడేళ్లుగా డ్యాన్స్‌…

ప్రేమించడం పాపమా.. శాపమా?

ప్రేమించడం పాపమా? పెళ్లి చేసుకోవడం శాపమా? గుడ్డిగా నమ్మడమే యువతులు చేసిన తప్పా? ఎందుకీ ఘోరాలు, దారుణాలు..మనసిచ్చిన వాడే కర్కోటకుడిగా మారిపోతున్నాడు..పెళ్లి చేసుకుంటానని బాసలు చేసినవాడే బద్ధశత్రువులా ప్రవర్తిస్తున్నాడు. తాళి కట్టించుకున్న పాపానికి మగాళ్లమనుకునే మృగాళ్లు కట్న వేధింపులతో హింసిస్తున్నారు. ఎన్ని…

పెద్దల పంతంతో ప్రేమికుల ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం డి.భీమవరంలో ఒక ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డి.భీమవరం గ్రామానికి చెందిన సీహెచ్‌.రామలింగేశ్వరరావు(21), ఎం.సంధ్యాభార్గవి(19)లు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. రామలింగేశ్వరరావు బీటెక్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. సంధ్యాభార్గవి అడ్డతీగల హిజ్‌…