ప్రేమికుడి పై అమ్మాయి బంధువుల దాడి

విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై.. అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. తమ పరువు తీశారంటూ ప్రేమ జంటపై దాడికి దిగారు. ఆగ్రహంతో ఇరువురిని రక్తమొచ్చేలా కొట్టారు. దీంతో… ప్రేమ జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.

రైల్వే ట్రాక్ పై ప్రేమజంట ఆత్మహత్య

కడప జిల్లా గంగాయపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు అనంతపురం వన్‌ టౌన్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా రమేశ్.. అదే పట్టణానికి చెందిన ఓ యువతిగా పోలీసులు గర్తించారు.

పెద్దలమీద నమ్మకం లేక...ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు!

ప్రేమ ఎలా కలుగుతుందో…ఎపుడు కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ తెలిసితెలియని వయసులో ఆకర్షణ వల్ల కలిగే ప్రేమల విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నిండుప్రాణాలను పోగొట్టుకుని పిల్లలను దూరం చేసుకోవాల్సివస్తుంది. ఇలా తెలిసి తెలియని వయసులో ఆవేశంతో అనాలోచితంగా…