లండన్‌లో రాహుల్‌!

కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష పదవి సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమస్య పరిష్కారం కాకుండానే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లండన్‌ వెళ్లారు. అధ్యక్షుడిగా రాహులే ఉంటారని ఆపార్టీ నేతలు చెప్పడానికి ఒకరోజు ముందే ఆయన లండన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లకు…

తాగి వాహనం నడపొద్దు..అలాగే! తాగి విల్లు రాయద్దు

తాగి వాహనం నడపరాదు…ఇది అందరికీ తెలిసిన మాటే! అయితే…ఈ మాటనే మరో రకంగా చెప్పాల్సి వస్తోంది. తాగి విల్లు రాసివ్వరాదు..అని. ఎందుకంటారా!? అయితే…మీరు లండన్‌లో ఉన్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌ని అడగండి. ఆయన పూసగుచ్చినట్టు చక్కగా చెబుతాడు. లండన్‌కు చెందిన గ్యారీ…

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం..20 ఫ్లాట్లు పూర్తిగా దగ్ధం

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంటులో చెలరేగిన మంటలు ఆరు అంతస్తుల వరకు వ్యాపించాయి. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరో పది ఫ్లాట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే 100 మంది…

దొంగతనానికి వెళ్తే.. సహాయం కావాలా అని అడిగిన యజమాని

దొంగతనానికి ఎవరైనా వస్తే పట్టుకుని నాలుగు తన్ని పోలీసులకు పట్టిస్తాం. ఆ అవకాశం లేకపోతే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్ చేసి సహాయం అడుగుతాం. వీటికి భిన్నంగా ఒక వ్యక్తి…తన ఇంటికి దొంగతనం కోసం వచ్చిన దొంగని ‘ఏమైనా సహాయం కావాలా?’…