ఇంకొన్ని గంటల్లో వీరి భవితవ్యం తేలనుంది!

ఎట్టకేలకు పోలింగ్ ముగిసిన నలభై రోజుల తర్వాత ఫలితాలు రేపు బయటపడబోతున్నాయి. ఇంకో పన్నెండు గంటల్లో ఎవరు గెలుస్తారో తేలనుంది. అయితే…ఈ ఫలితాలు ఎవరి గెలుపోటములను తేలుస్తుందో పక్కనబెడితే…కొందరి విజయం గురించి తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారు…

రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే ఛాన్స్ లేదా..!?

ప్రధాని పదవి ఆయనకు ఓ కల. తన కుమారుడు ప్రధాని కావాలని ఆ తల్లికి ఓ ఆశ. తన తమ్ముడ్ని ప్రధానిగా చూడాలని ఓ అక్క తాపత్రయం. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి. భారత తొలి ప్రధానమంత్రికి…

ప్రశాంతంగా ముగిసిన మూడోదశ పోలింగ్

దేశవ్యాప్తంగా జరిగిన మూడోదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తమ ఓటు…

నాటి మిత్రులే నేటి ప్రత్యర్థులు

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నియోజకవర్గంలో ఎన్నికల పోరు యుద్ధాన్ని తలపిస్తోంది. గతంలో మిత్రులుగా ఉన్నవారు ఇప్పుడు శత్రువులై హోరాహోరిగా తలపడుతున్నారు. ఆజంఖాన్‌, జయప్రదల మధ్య బిగ్‌ ఫైట్‌ నడుస్తోంది. మరి వారి బలాలేంటి.. బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. రాజకీయాల్లో అనేకమంది సినీతారలు…