కారు టైరులో నోట్ల కట్టలు..

ఎన్నికల వేళ భారీ ఎత్తున డబ్బులు పట్టుబడుతున్నాయి. బెంగళూరు నుంచి శివమొగ్గకు డబ్బును తరలిస్తుండగా.. ఐటీ అధికారులు పట్టుకున్నారు. కారుకు అదనంగా ఉండే టైర్‌లో డబ్బులను దాచి పెట్టారు. వాటిని ఐటీ అధికారులు సీజ్ చేశారు. అన్నీ రూ.2వేల నోట్లను కారు…

యూపీలో కమలానికి గడ్డుకాలం

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌ కీలకం. అక్కడ సత్తా చాటితే ఢిల్లీ పీఠం అందుకోవడం లాంఛనమే. రెండోదశ పోలింగ్ జరిగిన ఎనిమిది లోక్‌సభ స్థానాలు బీజేపీకి అత్యంత కీలకమా? యూపీలో బీజేపీ ఏం సవాళ్లను ఎదుర్కొంటుంది? ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ ఏ వ్యూహాలు…

ముగిసిన రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కర్నాటక, పశ్చిమబెంగాల్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 65 శాతం వరకు పోలింగ్ జరిగింది. కర్నాటకలో 63 శాతం వరకు, పశ్చిమబెంగాల్‌లో 70 శాతం దాకా పోలింగ్…

ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్‌లో ప్రజలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చిన తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలో…