ఈసారి లోక్‌సభలో మహిళల రికార్డు!

కొత్త లోక్‌సభ కొలువు తీరుతున్న తరుణంలో మహిళా ప్రాతినిధ్యం మునుపటి కంటే మెరుగ్గా నమోదైంది. మొత్తం సభ్యుల సంఖ్యలో 14 శాతం వాటాతో 78 మంది మహిళా ఎంపీలు కొలువుదీరనున్నారు. ఎప్పటికప్పుడు అంకెలు మారుతున్నా… మహిళా శక్తి పెరుగుతున్నా రిజర్వేషన్‌ బిల్లు…

రాజన్నను దర్శించుకున్న కరీంనగర్‌ బీజేపీ ఎంపీ సభ్యుడు బండి సంజయ్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రాన్ని కరీంనగర్ బీజేపీ ఎంపీ సభ్యుడు బండి సంజయ్‌ దర్శించుకున్నారు. ఎన్డీఏ 351 మంది సభ్యులతో అధికారంలోకి రావడంతో..రాజన్నకు 351 కోడెలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు బండి…

కారును కలవరపెట్టిన కమలం, హస్తం

ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తే ఎంతటి గొప్పనాయకులైనా ఓటమి చవిచూడక తప్పదు. అయితే ఆ ఓటమి నుంచి తేరుకొని మళ్లీ విజయం సాధించడం ప్రజల్లో వారికున్న పట్టుకు నిదర్శనం. దీనికి తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఇటీవల జరిగిన…