దేశవ్యాప్తంగా ముగిసిన మొదటి దశ పోలింగ్‌

దేశవ్యాప్తంగా మొదటి దశ ఎన్నికలు ముగిశాయి.మొత్తం 18 రాష్ట్రాలు,రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరిగాయి.ఇక తెలంగాణలో 17లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా..ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు,25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అయితే ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.ఆరు గంటల…