మోడీ ఎఫెక్ట్ : చరిత్ర సృష్టించిన మార్కెట్స్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హవా కొనసాగుతున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. 10.40గంటల సమయంలో సెన్సెక్స్‌ 909 పాయింట్లు పెరిగి, 40,020కి చేరింది. నిఫ్టీ 270 పాయింట్లు ఎగబాకి 12,008 లాభపడింది. సూచీలు తొలిసారి 40వేలు, 12వేల మార్కును…

లక్ష ఓట్ల ఆధిక్యంలో అమిత్‌షా

భాజపా అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థిపై లక్షా పాతికవేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.