మబ్బుల మాటున"మోడీ"...మాటల చాటున "మాయ"

ఇదేమిటీ… ఆకాశం మేఘావృతమై ఉంది అని కదా చెప్పాలి. ఇలా మోడీవృతమై ఉందని చెప్తున్నారనుకుంటున్నారా… ఏం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేస్తున్న ప్రకటనలు ఇలాగే ఉంటున్నాయి. వీటి ప్రభావంతో లోక్‌సభ ఎన్నికల విశేషాలు చరిత్రకెక్కేలా కనిపిస్తున్నాయి.…