వేములవాడలో పట్టపగలే నడిరోడ్డుపై హత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వేములవాడలో పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వేటకోడవళ్లతో పాశవికంగా నరికి చంపారు.మృతుడు నాగుల రవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌…

తెలంగాణ వీరప్పన్‌ అరెస్టు

తెలంగాణ వీరప్పన్‌గా పిలవబడే కరడుగట్టిన కలప స్మగ్లర్‌ పోతారం శ్రీనును మంథని పోలీసులు అరెస్టు చేసారు. ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్, మంథని పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో పోతారంతో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక స్కార్పియో, భారీగా తరలిస్తున్న…

ఏటీఎంలో చోరీకి యత్నం

కరీంనగర్ జిల్లాలోని నగునూర్‌లో ఉన్న ఆంధ్రబ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించి విఫలమయ్యాడు. ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు.అయితే అది సాధ్యం కాకపోవడంతో దొంగ వెంటనే అక్కడి నుంచి ఉడాయించాడు.ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు…