విరాట్! పేరు కాదు... ఇప్పుడిదొక బ్రాండ్...

విరాట్ కొహ్లీ…ఈ పేరు ఇపుడు ప్రపంచ క్రికెట్ బ్రాండ్. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో రాసిపెట్టిన ఒక్కో రికార్డుని తన పేరు పక్కన పెట్టుకుంటున్న ఆటగాడితను. విరాట్ ఘనత ఇప్పటిది కాదు…అండర్ 19 ప్రపంచ కప్ దగ్గరినుంచి మొదలైంది. ప్రతీ దశలోనూ తన…

షమీ దూకుడుకి ఆసీస్ కుదేలు

ఆస్ట్రేలయాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ ఆటగాళ్లు కుదేలయ్యారు. నాలుగోరోజు ఆటలో మహమ్మద్ షమీ కీలకమైన వికెట్లు తీసి ఇండియా టీమ్‌లో ఉత్సాహాన్ని నింపాడు. టిమ్‌పైన్(37), ఖవాజా(72), ఫించ్(25) లను చాలా తక్కువ వ్యవధిలో పెవిలియన్‌కు…

తడబడి... నిలబడిన టీం ఇండియా

మొదటి టెస్టులో కంగారూలను వణికించిన టీం ఇండియా… రెండో టెస్టులోనూ గట్టి పోటీని ఇస్తోంది. రెండో రోజు తొలి సెషన్‌లో ఆసీస్‌ను ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన భారత్… ప్రారంభంలో తడబడినా, ఆ తర్వాత నిలబడింది. గౌరవప్రదమైన స్కోర్‌…

పూజారా వన్ మాన్ షో!...సెంచరీతో పాటు టెస్టుల్లో 5000 పరుగులు

చటేశ్వర్ పూజారా…ఈరోజు, ఈ పేరు శతక పూజారాగా మారిపోయింది. పదకొండు మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా క్రీజులో నిలవకుండా ఔట్ అవుతుంటే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అందరూ కుప్పకూలారు.…