కుప్పకూలిన ఆసీస్

ఆసీస్ గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచీ భారత్‌ ఇరగదీస్తోంది. అంచనాలకు మించి రాణించి అదరగొడుతోంది. ఆసీస్ గడ్డ మీద కంగారూలను వణికించి టెస్టె సిరీస్‌ను ఖాతాలో వేసుకుని చరిత్రను తిరగరాసింది. వన్డే సిరీస్‌లోనూ ఆదే ఊపును కొనసాగిస్తోంది. నిర్ణయాత్మకమైన మూడో…

అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల కొహ్లీ ఔట్...

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టెస్టులో భారత సారధి విరాట్ కొహ్లీ వివాదాస్పదంగా పెవిలియన్ చేరాడు. 93వ ఓవర్లో కమిన్స్ వేసిన బంతిని కొహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్ వైపుకు కొట్టాడు. ఆ వైపు ఉన్న హ్యాండ్స్‌కోంబ్ చేతి దగ్గరకు…

పెర్త్‌లో భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్...ఆచీతూచీ ఆడుతున్న ఆసీస్ జట్టు!

అసీస్‌తో మొదటి టెస్ట్‌లో విజయం సాధించి హుషారుగా ఉన్న భారత్ రెండో టెస్ట్‌కి రెడీ అయింది. పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ టీమ్ నిలకడగా రాణిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు మొదటి టెస్టులోని టీమ్‌తోటే బరిలోకి దిగుతుండగా…భారత జట్టులో రెండు మార్పులు…

గౌతమ్ గంభీర్‌కు ఫ్యాన్స్ గ్రాండ్ ఫేర్‌వెల్

గౌతం గంభీర్…క్రికెట్‌ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలకు మిగిల్చుకున్నాడు. ఈ ఎడమ చేతివాటపు బ్యాట్సెమెన్‌ ఎన్నో టీం ఇండియా విజయాల్లో కీలకపాత్రను పోషించాడు. అన్ని ఫార్మెటుల్లోనూ తనని తాను నిరూపించుకున్నాడు. భారత జట్టుకు ఆడిన అత్యుత్తమ ఓపెనర్ల ప్రస్తావన వచ్చినపుడు… వారిలో…