దేశంలోని తాజా వార్తలు

వీవీప్యాట్లపై సుప్రీం తీర్పు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని సుప్రీం కోర్టు…

బీజేపీ కలవరానికి కారణాలేంటి...?

అప్రతిహతంగా సాగుతున్న మోదీ-అమిత్‌షా జైత్రయాత్రకు గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పెద్ద బ్రేక్ పడింది. . నిజానికి మోదీ ప్రధాని పదవి చేపట్టిన అనతికాలంలోనే ఢిల్లీలో కమలనాథులు దారుణంగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ కూడా అడ్రస్…

పుల్వామా ఘటనపై ప్రధాని రాజీనామా చేయాలి : చంద్రబాబు

పుల్వామ ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కాశ్మీర్ లో దాడి జరిగితే.. బాధ్యత వహించాలని అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ డిమాండ్ చేశారని…