భారత బలగాలపై పాకిస్థాన్ కాల్పులు

భారత వైమానిక దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అసహనంతో ఊగిపోతూ..ఎల్‌వోసీ వెంబడి చెలరేగిపోతోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చావుదెబ్బ కొట్టినా.. బుద్ధి మార్చుకోలేదు.  నిన్న సాయంత్రం నుంచి ఇష్టారీతిన కాల్పులకు తెగబడుతోంది. మిలటరీ పోస్టులతో పాటు పౌరుల ఇళ్లను టార్గెట్ చేసుకొని షెల్లింగ్ జరుపుతోంది. …

భారత్ దెబ్బకు చైనా సాయం కోరిన పాకిస్తాన్

భారత్ చేసిన వైమానిక దాడులతో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. మంగళవారం తెల్లవారుఝామున జరిపిన యుద్ధ విమానాల దాడులతో పాకిస్తాన్ కంగారుపడిపోయింది. దాడి జరిగిన వెంటనె పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌కి ఫోన్ చెసింది.…